Wednesday, September 22, 2010

vinayaka nimajjanam

వినాయక నిమజ్జనం అంటే ఎంత హడావుడి వుంటుందో ...................
 అది ఎంత చిన్న వూరి లో ఐన.........హైదరాబాద్ లో ఐన కూడా అదే సందడి..................................
కానీ అదేంటో ఇక్కడ చెన్నై లో అసలు వినాయక విగ్రహాలు కనిపించలేదు ..............
ఇక నిమజ్జనం ఎక్కడ ......................
రెండు రోజుల క్రితం పేపర్ లో చూసాను ............కొన్ని విగ్రహాలు నిమజ్జనం గురించి ....................కానీ మేము వుండే ప్లేస్ లో ఒక్క విగ్రహం కూడా లేదు ...............................

నేను చాల miss  అయ్యాను అని అనిపిస్తుంది.................

ఓ గణనాధ
 మీకు ఈ కాలుష్యపు రంగులేల  
అనవసరపు హంగులెల
ప్రకృతి లో మమేకమయ్యే మిమ్మల్ని మట్టి తో తాయారు చేసేలా అందరి మనసు మార్చండి  స్వామి .


నేను విన్న ఒక న్యూస్ వైజాగ్ లో మట్టి వినాయక  ను తాయారు చేసి......నిమజ్జనం  ను
pipe  నీళ్ళ తో చేస్తున్నారంట.............
అది ఎంతో మంచింది కదా .....................

అల అందరు చేస్తే ఎంతో బాగుంట్టుంది కదా ..................
అదే మన ఇంట్లో పెట్టుకునే వినయకులితే మన ఇంట్లో bucket  వాటర్ లో వేస్తే సరిపోతుంది.....
తరువాత వాటర్ ని చెట్లకి పోసి మట్టి ని చెట్ల  మోదట్లో పెట్టటం లాంటివి  చేస్తే.........................
ఎంతో బాగుంట్టుంది కదా

No comments:

Post a Comment