Tuesday, September 28, 2010

Ayodhya -Babri Mosque:

60 yrs  నుండి భారత దేశం లో ని ప్రజలంతా ఎదురుచూస్తున్న అందని సమాదానం ...............
 ఎంతో మంది హిందువులు , ముస్లింలు అనేకంటి కోట్లాది మంది భారతీయులు ఎవరికివారు వారికీ అనుకూలంగా వస్తే బాగుంట్టుందని అనుకుంటారు ............ఎలా ఇస్తారో తేలేదు ............ఎలా ఇస్తే ఏమవుతుందో తెలీదు ........

రామ జన్మ భూమి .....బాబ్రీ మసీద్ .......... ఇ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో సాగుతుంది ........
తీర్పు వాయిదవేయమనే పిటిషన్ ని కోరతో కొట్టి వేయడం తో మళ్లీ అందరిలో ఉత్కంట ...............అందరికి జడ్జ్మెంట్  కావాలి ..............

అలహాబాద్  కోర్టు ఇచే తీర్పు ఏమి వుంట్టుందో ఎవరికీ తెలీదు ....
అంతకన్నా ముందు మీకో విశయం చెప్పాలి .....

అసలు నేను ఇ టాపిక్ మీద రాయాలి అని అనుకున్నది ఇ న్యూస్ విన్నకనే ....................
మా district అదే నండి నల్గొండ జిల్లా లో ఒక  గ్రామం లో (పేరు మర్చిపోయాను నేను) హిందూ టెంపుల్ మరియు  మసీద్ ఒకే ప్లేస్ లో కట్టారు అని ..............అక్కడ ప్లేస్ సరిపోక అల కట్టారంట .....ఎంతో బాగుంది కదా .............ఆ గ్రామం లో ప్రజల ల గా భారతియులంత ఆలోచిస్తే అయోధ్య గొడవ ఎప్పుడో ముగిసిపోయేది ఏమో కదా............

 రామ మందిరం ,,,,,మసీద్ ఒకే ప్లేస్ లో వుంటే తప్పు కాదు కదా .....



ఎంతో ప్రశాంతం ఎప్పుడు వేదమంత్రాలు .......ప్రార్ధనలు ...........తో వుండే అయోధ్య ఇప్పుడు ఇలా...........





ఎంతో రాయాలని వున్నా ....అదే నాకు తెలిసింది .......కానీ రాయలనిపించట్లేదు......................

అందరికి అనుకూలంగా రావాలని కోరుకుంటాను....

No comments:

Post a Comment