Monday, August 23, 2010

Lakshmi Puja:

అందరికి శ్రావనమాస శుభాకాంక్షలు.........
   ఈ శ్రావణమాసం లో అన్ని రోజులు అమ్మవారికి ఇష్టమైన రోజులంట.
ప్రతి year రెండో శుక్రవారం వరలక్ష్మి పూజ చేస్తారు...........కదా
నేను కూడా చాలసార్లు  విన్నాను చూసాను ....కానీ ఇది పెళ్లి అయ్యాకే చేస్తారు కనుక ఎప్పుడు అంతగా పట్టించుకోలేదు .........
just  గుడి కి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి మనసునిండు గా అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం తిస్కోని ...తినేసి మళ్లీ రెగ్యులర్ లైఫ్ లో కంటిన్యూ అవ్వటమే అలవాటు నాకు..................
కానీ ఈ సారి  అల కాదు కదా.....

ముందు రోజు కొన్ని ప్రిపరే చేస్కొని పెట్టుకోవాలి ........అంటే home  cleaning ..... పూజ కావలసినవి తెచ్చుకోవటం .....లాంటివన్నమాట.

ఇక్కడ నా కన్నా పెద్దవాళ్ళు చాలామంది వున్నారు నాకు తెలిసినవి కొన్నితే వాళ్ళు చెప్పినవి కొన్ని ...............
(కొంచం బయం కూడా వేసింది )
మా ఫ్లాట్ లో నే కింద మాధవి  వుంటుంది తను కూడా తెలుగు నే ................తను వరలక్ష్మి వ్రతం చేస్తుంది .
వ్రతం చేయాలంటే కలశం పెట్టి అమ్మవారికి కొన్ని రకాలు వంటలు చేసి పెట్టి కొంతమంది ని పిలిచి వాయనం ఇవ్వాలి...............
నేను ఇవ్వని చేయలేదు కానీ లక్ష్మి పూజ మాత్రం చేస్కున్నాను ...............నా చెల్లి తో కలిపి (చెల్లి అంటే మధు తమ్ముడి భార్య -------------తను ఇక్కడే వుంటుంది ప్రస్తుతానికి) ................

మా ఇంట్లో :
ఈ రోజు మార్నింగ్  నుండి నాకు కొంచం హడావుడి ............మరి madhu  వెళ్లేసరికి నేను అన్ని రెడీ చేస్కోవాలి...తనకి ప్రసాదం పెట్టాలి కదా మరి..............
మార్నింగ్ లేసి వెనత్నే ఇల్లు తుడిచేసి స్నానం చేసి ............first  రెండు స్టవ్ ల   మీద పాలు పెట్టాను. పాలు  పొంగే వరకు  వుంచి దించేసి ఫస్ట్ సేమ్యకి ,పాయసం కి dry fruits వేయించి పెట్టాను . బియం కడిగేసి cooker లో పెట్టి ...........సేమ్య పాయసం రెడీ చేసేసరికి అన్నం అయ్యింది వెంటనే కాసేపు చల్లారపెట్టాను
.అప్పటికే మధు స్నానం చేసేసాడు  తనకి మామిడి ఆకులూ ఇచి గుమ్మానికి కట్టమని చెప్పి పులిహోర చేస్తున్న్తే........

హడావిడి గా ఎం వద్దు  నేను వెళ్తాను అన్నాడు ..నేను నో ఎం వద్దు 5 mins అని చెప్పి రెడీ చేసేసి అన్ని దేవుడి దెగ్గర పెట్టి దీపం  పెట్టి ,ప్రసదాలని చిన్న వట్టిల్లో కి తీసి పెట్టి తను కొబ్బరికాయ కొట్టక తనకి ప్రసాదం పెట్టి ఇక నేనుపూజ లో హేస్కోని కుర్చున్దమనుకునే సరికి నా చెల్లి ని రమ్మన్న విశయం గుర్తుకు వచ్చింది. తనకి ph  చేసి రాగానే పూజకి కూర్చున్న ఇక .....అయ్యేసరికి 11 .౩౫ అయ్యింది .  తరువాత తనకి ప్రసాదం పెట్టి వాయనం ఇచ్చి కాసేపు కూర్చొని కింది కి వెళ్ళాను ....అప్పటికే మాధవి వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ వచ్చి వున్నారు  .కాసేపు కూర్చొని మాధవి కి కాస్త హెల్ప్ చేసి వాళ్ళకి వాయనం ఇప్పించి నేను తెస్కొని మళ్లీ నా ఫ్లాట్ కి వచ్చి దేవుడి డెగర పెట్టి frds ని పికి రమ్మని వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టి అందరం కలిసి వేరే ఫ్రడ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం .వచేసరికి ౩ అయ్యింది ....కాసేపు రెస్ట్ తెస్కొని మళ్లీ కొంచం సర్దుకొని రెడీ అయ్యేసరికి ఫ్రెండ్సకి ప్రసాదం ఇచి అందరితో అక్షంతలు veyinchukoni  ....అందరం కలిసి వేరే ఇంటికి వెళ్ళాం వచ్చి ఇంట్లోపూజ చేస్కొని గుడి కి వెళ్లి వచేసరికి ౭ అయిఇంది ఫుల్ గా అలిసిపోయాను న్గ్ట్ కి డిన్నర్ చేసే ఓపిక కూడా లేకుండా ..కి ఫోన్ చేసి టిఫిన్ chesthhunna ani cheppanu thanu ok annadu .ఇక టిఫిన్ ప్రిపరే చేసేసరికి తను వచాడు తిని వెంటనే నిద్రపోయ .....................................

నా ఫ్రెండ్ ఇంట్లో......................

Thursday, August 19, 2010

Ma Vooru

hi friends..........
   నేను మొదటగా మీకు మా ఊరి ని పరిచయం  చేస్తాను. మా ఊరి పేరు సిరికొండ.ఖమ్మం to సూర్యాపేట వెళ్ళే రోడ్ మా వూరికి 4 kms దూరం లో వుంటుంది. మా రి లో పెద్ద  గుట్ట ,దాని మీద 2 గుహలు(ఒకదాంట్లో వెంకటేశ్వరస్వామి , మరోదాంట్లో నరసింహస్వామి)గుట్ట పైన మంచం ఆకారం లో ఒక రాతికట్టడం వునట్టుండి దాన్ని బోగామంచం అంటారు .
దానికి కొంచం కింద ఒక చిన్న గుంత లాగా వుంటుంది. అందులో ఎప్పుడు నీళ్ళు వుంటాయి .అవి కూడా కొబ్బరి నీళ్ళల వుంటాయి (నేను ఒకే ఒక్కసారి వెళ్ళాను అక్కడి వరకు).గుట్ట కింద కోనేరు ,చెరువు వుంటాయి.కింద ఒక మండపం వుంటుంది .అందులో దేవుడి పెళ్లి చేస్తారు ప్రతి year .(అది జనవరి  లో వుంటుంది). ఊరి లో వెంకటేశ్వర స్వామి గుడి ,శివాలయం,వేణుగోపాలస్వామి గుడి ,ఆంజనేయ స్వామి,ముత్త్యలమ్మ గుడి వుంటాయి .మా వురి lo పొలాలు ,గుట్ట గుడుల  తో బాగుంట్టుంది ...................

నేను తీసిన మా ఊరి అందాలూ............
             మేరు చుడండి............... 

Thursday, August 12, 2010

na manasu

నా మనసు లో భావాలను , ఆలోచనలను  మీతో  పంచుకోవాలనే ఇ బ్లాగ్ ని మొదలు పెట్టాను.
   ఎప్పటి నుండో నాకు ఇ ఆలోచన వుండేది కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చింది .
అది కూడా నా  స్నేహితుల  సలహా మేరకు .......తెలుగు లో స్టార్ట్ చేయ్యోచు  కదా అని చెప్పారు .
అందుకే ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే .........................
                 

                      thanks my dear friends......................