Thursday, August 19, 2010

Ma Vooru

hi friends..........
   నేను మొదటగా మీకు మా ఊరి ని పరిచయం  చేస్తాను. మా ఊరి పేరు సిరికొండ.ఖమ్మం to సూర్యాపేట వెళ్ళే రోడ్ మా వూరికి 4 kms దూరం లో వుంటుంది. మా రి లో పెద్ద  గుట్ట ,దాని మీద 2 గుహలు(ఒకదాంట్లో వెంకటేశ్వరస్వామి , మరోదాంట్లో నరసింహస్వామి)గుట్ట పైన మంచం ఆకారం లో ఒక రాతికట్టడం వునట్టుండి దాన్ని బోగామంచం అంటారు .
దానికి కొంచం కింద ఒక చిన్న గుంత లాగా వుంటుంది. అందులో ఎప్పుడు నీళ్ళు వుంటాయి .అవి కూడా కొబ్బరి నీళ్ళల వుంటాయి (నేను ఒకే ఒక్కసారి వెళ్ళాను అక్కడి వరకు).గుట్ట కింద కోనేరు ,చెరువు వుంటాయి.కింద ఒక మండపం వుంటుంది .అందులో దేవుడి పెళ్లి చేస్తారు ప్రతి year .(అది జనవరి  లో వుంటుంది). ఊరి లో వెంకటేశ్వర స్వామి గుడి ,శివాలయం,వేణుగోపాలస్వామి గుడి ,ఆంజనేయ స్వామి,ముత్త్యలమ్మ గుడి వుంటాయి .మా వురి lo పొలాలు ,గుట్ట గుడుల  తో బాగుంట్టుంది ...................

నేను తీసిన మా ఊరి అందాలూ............
             మేరు చుడండి............... 

No comments:

Post a Comment