Tuesday, September 28, 2010

Fish

Fish: "Add a touch of nature to your page with these hungry little fish. Watch them as they follow your mouse hoping you will feed them by clicking the surface of the water."

Ayodhya -Babri Mosque:

60 yrs  నుండి భారత దేశం లో ని ప్రజలంతా ఎదురుచూస్తున్న అందని సమాదానం ...............
 ఎంతో మంది హిందువులు , ముస్లింలు అనేకంటి కోట్లాది మంది భారతీయులు ఎవరికివారు వారికీ అనుకూలంగా వస్తే బాగుంట్టుందని అనుకుంటారు ............ఎలా ఇస్తారో తేలేదు ............ఎలా ఇస్తే ఏమవుతుందో తెలీదు ........

రామ జన్మ భూమి .....బాబ్రీ మసీద్ .......... ఇ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు లో సాగుతుంది ........
తీర్పు వాయిదవేయమనే పిటిషన్ ని కోరతో కొట్టి వేయడం తో మళ్లీ అందరిలో ఉత్కంట ...............అందరికి జడ్జ్మెంట్  కావాలి ..............

అలహాబాద్  కోర్టు ఇచే తీర్పు ఏమి వుంట్టుందో ఎవరికీ తెలీదు ....
అంతకన్నా ముందు మీకో విశయం చెప్పాలి .....

అసలు నేను ఇ టాపిక్ మీద రాయాలి అని అనుకున్నది ఇ న్యూస్ విన్నకనే ....................
మా district అదే నండి నల్గొండ జిల్లా లో ఒక  గ్రామం లో (పేరు మర్చిపోయాను నేను) హిందూ టెంపుల్ మరియు  మసీద్ ఒకే ప్లేస్ లో కట్టారు అని ..............అక్కడ ప్లేస్ సరిపోక అల కట్టారంట .....ఎంతో బాగుంది కదా .............ఆ గ్రామం లో ప్రజల ల గా భారతియులంత ఆలోచిస్తే అయోధ్య గొడవ ఎప్పుడో ముగిసిపోయేది ఏమో కదా............

 రామ మందిరం ,,,,,మసీద్ ఒకే ప్లేస్ లో వుంటే తప్పు కాదు కదా .....



ఎంతో ప్రశాంతం ఎప్పుడు వేదమంత్రాలు .......ప్రార్ధనలు ...........తో వుండే అయోధ్య ఇప్పుడు ఇలా...........





ఎంతో రాయాలని వున్నా ....అదే నాకు తెలిసింది .......కానీ రాయలనిపించట్లేదు......................

అందరికి అనుకూలంగా రావాలని కోరుకుంటాను....

Wednesday, September 22, 2010

vinayaka nimajjanam

వినాయక నిమజ్జనం అంటే ఎంత హడావుడి వుంటుందో ...................
 అది ఎంత చిన్న వూరి లో ఐన.........హైదరాబాద్ లో ఐన కూడా అదే సందడి..................................
కానీ అదేంటో ఇక్కడ చెన్నై లో అసలు వినాయక విగ్రహాలు కనిపించలేదు ..............
ఇక నిమజ్జనం ఎక్కడ ......................
రెండు రోజుల క్రితం పేపర్ లో చూసాను ............కొన్ని విగ్రహాలు నిమజ్జనం గురించి ....................కానీ మేము వుండే ప్లేస్ లో ఒక్క విగ్రహం కూడా లేదు ...............................

నేను చాల miss  అయ్యాను అని అనిపిస్తుంది.................

ఓ గణనాధ
 మీకు ఈ కాలుష్యపు రంగులేల  
అనవసరపు హంగులెల
ప్రకృతి లో మమేకమయ్యే మిమ్మల్ని మట్టి తో తాయారు చేసేలా అందరి మనసు మార్చండి  స్వామి .


నేను విన్న ఒక న్యూస్ వైజాగ్ లో మట్టి వినాయక  ను తాయారు చేసి......నిమజ్జనం  ను
pipe  నీళ్ళ తో చేస్తున్నారంట.............
అది ఎంతో మంచింది కదా .....................

అల అందరు చేస్తే ఎంతో బాగుంట్టుంది కదా ..................
అదే మన ఇంట్లో పెట్టుకునే వినయకులితే మన ఇంట్లో bucket  వాటర్ లో వేస్తే సరిపోతుంది.....
తరువాత వాటర్ ని చెట్లకి పోసి మట్టి ని చెట్ల  మోదట్లో పెట్టటం లాంటివి  చేస్తే.........................
ఎంతో బాగుంట్టుంది కదా

Monday, September 20, 2010

HAPPY PEACE DAY TO ALL


ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్షణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాంతికోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి.ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు.

ప్రపంచంలోని అన్ని ఖండాలనుంచి చిన్నారుల పంపిన నాణాలను కలిపి ఈ గంటను తయారు చేస్తారు. అంతర్జాతీయ సంఘీభావానికి ప్రతీకలా ఈ గంట గుర్తించబడుతోంది. ఈ గంటను ఐరాసకు ఓ బహుమతిగా జపాన్ అందచేసింది. యుద్ధం మానవులపై చూపుతున్న దారుణ ప్రభావానికి ఇది ఒక సంకేతంలా ఉంటోంది. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి

Saturday, September 11, 2010

vinayaka chavithi subakankshalu.....

మన తెలుగు ప్రజలు ఎ శుబకర్యం మొదలు పెట్టిన చేసే మొదటి పూజ మన వినాయకుడికే కదా ..................

అది  అందరికి తెలిసిన విషయమే .....................




                           వక్రతుండ మహాకాయ ,
                           సూర్య కోటి సమప్రబ ,
                           నిర్విగ్నం కురుమేదేవ ,
                            సర్వ కార్యేషు సర్వదా.........
  
 ఎవరు మంచి పని తలపెట్టిన ఎలాంటి విజ్ఞాలు రాకుండా చుడమని వినాయకుణ్ణి కోరుకుంటూ
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు .....................
మట్టి వినాయక  చెన్నై లో ...............
నిన్న సాయంత్రం  వరకు ఇక్కడ అసలు హడావిడే కనిపించలేదు ...........ఒక్క మండపం లో కూడా వినాయకుడు విగ్రహాలు లేవు......నిన్న సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు రోడ్ పక్కన మట్టి విగ్రహాలు చేస్తూ కనిపించరు ,.....అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు ......నిజాం గ చాల బాగా చేస్తున్నారు........

అందరికి వినాయక చబితి శుభాకాంక్షలు........................